IPL 2023: ధోనిని అధిగమించేసిన రహానే.. 16వ సీజన్‌లో తొలి ‘హాఫ్ సెంచరీ’.. ఆ ‘చెన్నై లిస్టు’లో ఎవరెవరున్నారంటే..?

ముంబైపై 27 బంతుల్లోనే 61 పరుగులు చేసిన రహానే.. ధోని ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే చెన్నై తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా సమం చేశాడు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 09, 2023 | 6:10 AM

ముంబై ఇండియన్స్, చెన్నై  సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 12వ మ్యాచ్‌లో ధోని సేన 7 వికెట్ల తేడాతో రోహిత్ టీమ్‌ని ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

1 / 9
అనంతరం క్రీజులోకి వచ్చిన చెన్నై ప్లేయర్లు సునాయాసంగా లక్ష్యాన్ని చేధించారు. అయితే ఈ క్రమంలో చెన్నై తరఫున వన్‌డౌన్‌గా వచ్చిన అజింక్యా రహానే 27 బంతుల్లోనే 61 పరుగులు చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.  ఈ క్రమంలోనే  కేవలం 19 బంతుల్లోనే అర్థ శతకం సాధించి, చెన్నై తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. అంతేకాక ఐపీఎల్ సీజన్ 16లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా ఇదే కావడం వివేషం.

2 / 9
దీంతో చెన్నై ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ పేరిట ఉన్న రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. అయితే చెన్నై టీమ్ తరఫున అత్యంత వేగవంతమైన అర్థ శతకం, ఇంకా టాప్ 5 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల వివరాలు ఇప్పుడు చూద్దాం..

3 / 9
చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఆ టీమ్ మాజీ ప్లేయర్ సురైష్ రైనా పేరిట ఉంది. 2014  ఐపీఎల్ సీజన్‌లో చెన్నై, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రైనా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి, చరిత్ర సృష్టించాడు.

4 / 9
తాజాగా అజింక్యా రహానే కూడా 19 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ని అందుకుని, చెన్నై తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు.

5 / 9
అయితే ఈ రికార్డ్ అంతకముందు మొయిన్ అలీ పేరిట మాత్రమే ఉండేది. చెన్నై తరఫున 2022 ఐపీఎల్ సీజన్‌లో ఆడిన ఆలీ, ముంబైపై 19 బంతుల్లోనే ఆర్థశతకాన్ని పూర్తి చేసుకుని రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు దానిని రహానే సమం చేశాడు.

6 / 9
అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా ఈ లిస్టులో భాగమే. 2012 ఐపీఎల్ సీజన్‌లో ముంబైపై ఎంఎస్ ధోని 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా ధోని ఇప్పుడు ఈ లిస్టు నాలుగో స్థానంలో ఉన్నాడు. కానీ చెన్నై తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అనేది మొదలయ్యిందే ధోని ద్వారా. ఆ తర్వాత 2014లో ధోని రికార్డును రైనా బద్దలు కొట్టి లెక్కలు తిరగరాశాడు.

7 / 9
ఇక ఈ లిస్టులో టాప్ 5 స్థానంలో అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు కూడా ముంబై పైనే 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ధోని రికార్డును షేర్ చేసుకుంటున్నాడు.

8 / 9
మరోవైపు19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రహానే.. ధోని(20 బంతుల్లో)ని కూడా ఇప్పుడు అధిగమించినట్లయిందని చెప్పుకోవాలి.

9 / 9
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే