- Telugu News Photo Gallery Cricket photos IPL 2021 Points Table, Orange Cap And Purple Update After DC vs SRH Match
IPL 2021: దూసుకుపోతున్న ఢిల్లీ.. చతికిలబడ్డ ఆర్సీబీ.. రేసులో చెన్నై, ముంబై.. వివరాలివే.!
IPL 2021: వేదికగా ఐపీఎల్ సెకండాఫ్ రసవత్తరంగా మొదలైంది. చెన్నై విజయంతో సెకండ్ స్టేజి స్టార్ట్ చేయగా.. బెంగళూరు, హైదరాబాద్...
Updated on: Sep 23, 2021 | 9:03 AM
Share

యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకండాఫ్ రసవత్తరంగా మొదలైంది. చెన్నై విజయంతో సెకండ్ స్టేజి స్టార్ట్ చేయగా.. బెంగళూరు, హైదరాబాద్ ఓటములతో.. కోల్‌కతా, ఢిల్లీ విజయాలతో ఐపీఎల్ సెకండ్ లెగ్‌ను షూరూ చేశాయి. ఇక నిన్న జరిగిన సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ పట్టిక, పర్పుల్, ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్ ఇలా ఉన్నాయి.
1 / 4

ఢిల్లీ(14 పాయింట్స్) అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై(12 పాయింట్స్)తో రెండో స్థానంలో.. ఆర్సీబీ(10 పాయింట్స్), ముంబై(8 పాయింట్స్)తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
2 / 4

ఆరెంజ్ క్యాప్ - ధావన్(422 పరుగులు), రాహుల్(327 పరుగులు), డుప్లెసిస్(320 పరుగులు), పృథ్వీ షా(319 పరుగులు)
3 / 4

పర్పుల్ క్యాప్ - హర్షల్ పటేల్(17 వికెట్లు), ఆవేశ్ ఖాన్(14 వికెట్లు), క్రిస్ మోరిస్(14 వికెట్లు), అర్షదీప్ సింగ్(12 వికెట్లు)
4 / 4
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




