ఐపీఎల్ సెకండాఫ్‌లో రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ రీ-ఎంట్రీ ఇవ్వనుండగా.. ఢిల్లీ జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేయనున్నాడు. మరి రెండు జట్ల అంచనా ఎలా ఉందో చూసేద్దాం పదండి.!