IND vs SA 2nd Test: 134 బంతుల్లో 19 పరుగులు.. చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?
India vs South Africa 2nd Test: బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, తొలి ఇన్నింగ్స్ ఆడిన టీం ఇండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
