IND Vs PAK: టీమిండియా ఓటమికి కారణాలివే.. కోహ్లీ వ్యూహం బెడిసికొట్టింది.. నెటిజన్లు ఫైర్.!

2021 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన పూర్తిగా తేలిపోయింది. అన్ని విభాగాల్లో విఫలమైంది. అసలు భారత్ ఓటమికి కారణాలేంటో చూద్దాం..

Ravi Kiran

|

Updated on: Oct 25, 2021 | 3:27 PM

పాకిస్తాన్‌పై టీమిండియా అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. టాప్ ఆర్డర్ వైఫల్యం, ఫామ్‌లో లేని మిడిల్ ఆర్డర్.. పేలవ బౌలింగ్.. ఇలా ఒకటేమిటి భారత్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి..

1 / 6
టాప్ ఆర్డర్ వైఫల్యం.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. రోహిత్ డకౌట్ కాగా.. రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో మిడిల్ ఆర్డర్‌పై పూర్తి భారం పడింది.

2 / 6
ఫామ్‌లో లేని మిడిల్ ఆర్డర్... అంచనాలు మించి రాణిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేయగా.. కెప్టెన్ కోహ్లీకి, పంత్ దన్నుగా నిలిచి స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. అయితే పంత్ అవుట్ అయ్యాక హార్దిక్(11) కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాట్‌తో మెరుపులు ఏం మెరిపించకుండానే పెవిలియన్ చేరాడు. మొత్తానికి కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు.

3 / 6
మిస్టరీ స్పిన్నర్ ఏం చేశాడు.. అశ్విన్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగాడు. నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చాడు. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అశ్విన్ బరిలోకి దిగి ఉంటే.. అతడి అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడేది.

4 / 6
శార్దూల్ స్థానంలో భువనేశ్వర్.. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌ను శార్దూల్ స్థానంలో తీసుకోవడం టీమిండియాకు మైనస్ అయింది. శార్దూల్ ఠాకూర్.. అటు బ్యాట్‌తో.. ఇటు బంతి‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. అతడిని ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

5 / 6
 రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ.. సీనియర్ బౌలర్ల అయిన వీరు పూర్తిగా తేలిపోయారు. అసలు మెంటార్‌గా ధోని సలహాలు ఇచ్చాడా.? లేదా మొత్తం కోహ్లీ ప్లానా.? మొత్తానికి అయితే కోహ్లి ప్లాన్ మరోసారి బెడిసికొట్టిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రోహిత్ శర్మ, రాహుల్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అటు పాకిస్తాన్ మాత్రం అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు.

6 / 6
Follow us
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..

మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్

కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి

డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్

వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?

తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?

రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్

కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..

అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై