అయితే, ఈ ఊహాగానాలను తోసిపుచ్చిన ఆర్సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకుంది. వారిలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాళ్ మాత్రమే ఉన్నారు. కాబట్టి, పైన పేర్కొన్న ముగ్గురు ఆటగాళ్లు వచ్చే ఎడిషన్ నుంచి ఆర్సీబీ తరపున ఆడటం అనుమానమే. ఈ క్రమంలో గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.