ICC World Cup 2023: సచిన్ ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్ చేసేందుకు సిద్ధమైన ఐదుగురు.. లిస్టులో అగ్రస్థానం ఎవరిందంటే?
ICC World Cup 2023: ఈ నాలుగు జట్ల ఆటగాళ్లు ఈ ప్రపంచకప్ పరుగుల వీరులుగా నిలిచారు. అంటే ఈసారి ప్రపంచకప్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ 500+ పరుగులు చేయగా, ఒక బ్యాట్స్‌మెన్ 499 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు ఈ రికార్డును ఐదుగురు బ్యాటర్లు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఎవరు ఎన్ని పరుగులు చేస్తే సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..