2002 జులై 13న లార్డ్స్ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది టీమిండియా. మ్యాచ్ విజయం అనంతరం గంగూలీ షర్ట్ విప్పి గాల్లోకి గిరాగిరా తిప్పిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సంచలనం రేపాయి. కాగా ఈ మ్యాచ్ జరిగి (జులై 13) సరిగ్గా ఇరవై ఏళ్లయ్యాయి.