Rachin Ravindra: తుఫాన్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించిన కివీస్ ప్లేయర్.. సచిన్ స్పెషల్ జాబితాలో రచిన్..
Rachin Ravindra Century: ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర 89 బంతులు ఎదుర్కొన్నాడు. ఈసారి 5 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. చివరగా పాట్ కమిన్స్ మార్నస్ లాబుచానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో 2 సెంచరీలు చేసిన నాల్గవ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా కూడా రచిన్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు గ్లెన్ టర్నర్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
