CPL 2024: 15 బంతుల్లో 240 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. బౌండరీలతో బీభత్సం..
Andre Russell: ఆండ్రీ రస్సెల్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే బరిలోకి దిగితే దబిడ, దిబిడ దంచేస్తుంటాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తోనే క్రికెట్ ప్రపంచంలోనే పేరుగాంచాడు. తాజాగా సెప్టెంబరు 18న CPL 2024లో ఆడిన ఓ మ్యాచ్‌లో ఇదే ఆటతో ఆకట్టుకున్నాడు. ట్రినిడాడ్ నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రస్సెల్ కేవలం 15 బంతుల్లోనే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
