వేసవిలో బాడీని కూల్ చేసే ఈ పప్పు ఇలా వండితే ఓ నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు
ఈ పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆంధ్రాలో కూడా ఇది చాలా ఫేమస్. ఇంకా కందిపప్పు, ఈ కూర ఆకులు, టమోటాలతో చేసి వండుతారు. ఈ పప్పును వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇంకా ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
