WhatsApp: వాట్సప్ ద్వారా సెకన్లలోనే మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..
వాట్సప్ వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త. వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటంటే.. వాట్సప్‌లోనే ఇక నుంచి రీఛార్జ్ తీసుకోవచ్చు. మీరు ఇతర యూపీఐ యాప్స్ ఓపెన్ చేసి రీఛార్జ్ చేసుకోవాల్సిన పనిలేదే. సులువుగ సెకన్లలోనే వాట్సప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
