Foods for Brain: మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలంటే.. ఈ ఫుడ్స్ బెస్ట్..

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ విధానం మొత్తం మారిపోయింది. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కి జనం బాగా అలవాటు పడ్డారు. దీంతో ఎక్కువగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిల్లో మెదడు ఆరోగ్యం కూడా క్షీణించడం, మెమరీ లాస్‌కు గురవుతున్నారు. మెదడు యాక్టివ్‌గా పని చేయాలంటే.. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు అవసరం. ఇవి బ్రెయిన్‌పై పడు ఒత్తిడి..

Chinni Enni

|

Updated on: Jul 24, 2024 | 4:15 PM

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ విధానం మొత్తం మారిపోయింది. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కి జనం బాగా అలవాటు పడ్డారు. దీంతో ఎక్కువగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిల్లో మెదడు ఆరోగ్యం కూడా క్షీణించడం, మెమరీ లాస్‌కు గురవుతున్నారు.

1 / 5
మెదడు యాక్టివ్‌గా పని చేయాలంటే.. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు అవసరం. ఇవి బ్రెయిన్‌పై పడు ఒత్తిడి, మతి మరుపును తగ్గిస్తాయి. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది.

2 / 5
మతి మరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచడం చేపలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బ్రెయిన్‌ యాక్టివ్ చేస్తాయి. బెర్రీస్‌ జాతికి చెందిన అన్ని పండ్లను తినడం వల్ల బ్రెయిన్‌పై పడే ఒత్తిడి తగ్గుతుంది.

3 / 5
తృణ ధాన్యాల్లో గ్లైసెమిక్ తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది. అదే విధంగా ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. మెదడు కణాలను కూడా రక్షిస్తాయి.

4 / 5
గింజలు, డ్రై ఫ్రైట్స్‌లో కూడా ఉండే పోషకాలు మెదడుకు రక్షణగా నిలుస్తాయి. మెదడపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంచుతాయి. కాఫీ, టీలు తాగడం వల్ల మెదడు పని తీరు అనేది వేగవంతం అవుతుంది.

5 / 5
Follow us