టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌లో యంగ్ హీరోయిన్స్..సైలెంట్‌గా సైడ్ అవుతున్న సీనియర్ హీరోయిన్స్!
యంగ్ హీరోయిన్స్ వరుస అవకాశాలతో దూసుకుపోతుండటంతో సీనియర్ బ్యూటీస్ నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. ఒకప్పుడు వెండితెరను రూల్ చేసిన అందాల భామలు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ చేంజోవర్‌తో యంగ్ హీరోలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా... సీనియర్ హీరోలు మాత్రం సరైన జోడీని సెలెక్ట్ చేసుకోవటంతో ఇబ్బంది పడుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6