కేజియఫ్ ఇచ్చిన ధైర్యంతో యశ్ నెక్ట్ సినిమా బడ్జెట్ కోటలు దాటేస్తుందా..? కన్నడ సినిమా కనీసం ఊహల్లో కూడా లేని బడ్జెట్‌ను టాక్సిక్ కోసం పెడుతున్నారా..? కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకురాలిపై ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణమేంటి..? ప్రాజెక్ట్‌పై అంత నమ్మకమేంటి..? యశ్ ఒక్కడే ఇంత భారం మోయగలరా..?