అన్నీ కుదిర్తే సమ్మర్ 2025కి RC16 విడుదల కావడం ఖాయం. మరోవైపు సుకుమార్ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు రామ్ చరణ్. పుష్ప 2 రిలీజ్ తర్వాత స్క్రిప్ట్‌పై కూర్చోనున్నారు లెక్కల మాస్టారు. రంగస్థలం రూరల్ బ్యాక్‌డ్రాప్ కావడంతో.. ఈ సారి యాక్షన్ నేపథ్యంలో సుక్కు, చరణ్ సినిమా రానుందని తెలుస్తుంది.