Malavika Manoj: తెల్లని మల్లెల సోయగం ఈ సుందరి.. వాలు చూపుతోనే పడగొట్టే వయ్యారి.. మాళవిక మనోజ్
ఒక్క సినిమాతో సౌత్ కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది మాళవిక మనోజ్. చంద్రంబింబం వంటి ముఖం.. చక్కటి చిరునవ్వు.. కలువ కన్నులతో కట్టిపడేస్తుంది. ఒకే సినిమా ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన జో మూవీలో కథానాయికగా నటించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో అందం, అభినయంతో ఆకట్టుకుంది. తనదైన నటనతో మనసులను మెలిపెట్టింది.