AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navneet Kaur Rana: లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు హీరోయిన్‌కి బీజేపీ టికెట్‌.. పోటీ ఎక్కడినుంచంటే?

సార్వత్రి ఎన్నికల్లో పలువురు సినిమా తారలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్‌కు బీజేపీ టికెట్లు కేటాయించింది. తాజాగా మరో నటికి బీజేపీ టికెట్ లభించింది. ఆమె మరెవరో కాదు గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నవనీత్ కౌర్ రాణా.

Basha Shek
|

Updated on: Mar 27, 2024 | 10:24 PM

Share

1 / 5
సార్వత్రిక భాగంగా బుధవారం మరో రెండు లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది  బీజేపీ.  ఇందులో అమరావతి (మహారాష్ట్ర) నుండి సిట్టింగ్ స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణాకు బిజెపి టికెట్ ఇవ్వగా, కర్ణాటకలోని చిత్రదుర్గ నుండి సిట్టింగ్ ఎంపి కేంద్ర మంత్రి ఎ నారాయణస్వామి స్థానంలో గోవింద్ కార్జోల్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.

2 / 5
నవనీత్ రాణా ప్రస్తుతం అమరావతి ఎంపీగా ఉన్నారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన ఆనందరావు అద్సుల్‌పై విజయం సాధించారు

3 / 5
 నవనీత్ కౌర్‌ టాలీవుడ్‌లో యమదొంగ, గుడ్ బాయ్, రూమ్‌మేట్స్, శీనువాసంతి లక్ష్మి, మహారథి, జాబిలమ్మ తదితర చిత్రాల్లో నటించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది.

4 / 5
తనకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ రావడంతో నవనీత్ రాణా హర్షం వ్యక్తం చేసింది .ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారామె. పార్టీ తనపై విశ్వాసం వ్యక్తం చేసిందని అది నిలబెట్టుకుంటానంటూ ధీమా వ్యక్తం చేసింది.

5 / 5
Follow Us
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్

ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్

తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!

10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..

పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్

పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..