Anupama Parameswaran: నా రియల్ లైఫ్‌లో అలా చేయలేదు..కానీ వందమంది ముందు ..
అ ఆ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత యంగ్ హీరోలందరితో కలిసి నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
