Allu Arjun: ఐకాన్ స్టార్ బర్త్‌డే వెరీ స్పెషల్.. ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ ఇస్తారా.?
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగానే ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. ఓ వైపు గేమ్ ఛేంజర్.. మరోవైపు RC16, RC17 అప్‌డేట్స్.. ఇంకోవైపు మగధీర రీ రిలీజ్.. ఇలా చాలా హంగామా జరుగుతుంది. బామ్మర్దికి ఈ రేంజ్ హంగామా జరుగుతున్నపుడు బావకు ఏ స్థాయిలో ప్లాన్ చేసుంటారు..? మరి బన్నీ బర్త్ డే వేడుకలు ఎలా ఉండబోతున్నాయి..? ఆ రోజు స్పెషల్స్ ఏంటి..? స్టార్ హీరో బర్త్ డే వస్తుందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
