AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రాళ్ళు గెట్ రెడీ..! బిగ్ బాస్ హౌస్‌లోకి క్రేజీ బ్యూటీ.. ఇక రచ్చ రచ్చే

తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది.. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అవుతుంది.

Rajeev Rayala
|

Updated on: Jun 27, 2025 | 7:51 PM

Share
తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది.. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అవుతుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది.

1 / 5
దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది

2 / 5
ఈ మధ్యకాలంలో అలేఖ్య చిట్టిపికిల్స్ ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్.. ఎవరు చూసిన అలేఖ్య చిట్టిపికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.

3 / 5
సోషల్ మీడియాలో పచ్చళ్లు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చిన బూతులు తిట్టడంతో ఈ అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

4 / 5
అయితే వీరిలో రమ్య మోక్ష అనే అమ్మడు మాత్రం తెగ పాపులర్ అయ్యింది. ఈ చిన్నది తన గ్లామర్ తో పాపులర్ అయ్యింది. హాట్ హాట్ రీల్స్ తో పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఇక ఇటీవలే ఈ చిన్నది ఓ సినిమా ఈవెంట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్. మరి ఈ అమ్మడు బిగ్ బాస్ లో అడుగుపెడుతుందేమో చూడాలి.

5 / 5