Movie Releases: ప్రేమికుల రోజున థియేటర్లో సినిమా సందడి.. రానున్న చిత్రాలు ఏంటి.?
ప్రేమికుల రోజున రొమాంటిక్ సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. ఫిబ్రవరి 14న ఐదు సినిమాలు రానుండగా అందులో రెండు మాత్రమే రొమాంటిక్ మూవీస్. మిగిలినవి 3 డిఫరెంట్ జానర్. మరి ఈ వాలంటైన్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
