Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB29: రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ అదేనా..?

మహేష్ బాబు, రాజమౌళి సినిమా మొదలయ్యే వరకు ఒక టెన్షన్.. మొదలైన తర్వాత మరో టెన్షన్..! ఏదైనా టెన్షన్ మాత్రం కామన్. తాజాగా టైటిల్ విషయంలో ఫ్యాన్స్‌ను కంగారు పెడుతున్నారు మేకర్స్. ఇంతకీ SSMB29కి ఏ టైటిల్ పెట్టబోతున్నారు..? ముందు నుంచి వినిపిస్తున్న టైటిల్స్‌కే ఓటేస్తున్నారా లేదంటే కొత్తదేమైనా ప్లాన్ చేస్తున్నారా..?

Phani CH

|

Updated on: Feb 10, 2025 | 9:35 PM

ఈ మధ్యే రాజమౌళి ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. వచ్చినప్పటి నుంచి బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు జక్కన్న. పూర్తిగా హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో రప్ఫాడిస్తున్నారు రాజమౌళి.

1 / 5
టాకీ పార్ట్‌ను ఏడాదిలోపే పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. కెన్యా, ఆఫ్రికన్ కంట్రీస్ సహా.. 10 దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. షూటింగ్ సంగతి అలా ఉంచితే.. ఈ సినిమా టైటిల్ గురించి మొదట్నుంచి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

2 / 5
ఇదివరకు అంటే తెలుగులో కాబట్టి ఏ టైటిల్ పెట్టినా ఓకే.. కానీ బాహుబలి తర్వాత సీన్ అంతా మారింది. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి సినిమా అంటే ప్యాన్ వరల్డ్ అయిపోయింది.

3 / 5
అందుకే అందరికీ రీచ్ అయ్యేలా టైటిల్ కోసం వేట సాగుతుందిప్పుడు. SSMB29కి ముందు గరుడ అన్నారు.. ఆ తర్వాత మహారాజ్ అన్నారు. మహేష్‌లోని MAH.. రాజమౌళిలోని RAJ కలిపి MAHRAJ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.

4 / 5
అయితే తాజాగా జనరేషన్ అనే మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. ప్యాన్ వరల్డ్ కాబట్టి.. ఇలాంటి టైటిల్ అయితే బాగుంటుందని టీం ఆలోచిస్తున్నారు. మరి చూడాలిక.. చివరికి దేనికి ఓటేస్తారో..?

5 / 5
Follow us
300కు పైగా సినిమాలు.. డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ నటి కన్నుమూత

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం

పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..

బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్.. ఇంటికొచ్చి మరి..

శ్రీశైలం డ్యామ్‌ కు డేంజర్ బెల్..ఆ గొయ్యిని పూడ్చకకపోతే వీడియో

ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో

ఇంట్లో వాస్తు దోషమా.. ఆర్ధిక సమస్యలా.. నెమలి ఈకలను బెస్ట్ రెమెడీ

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో