AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 3: బాంబ్ పేల్చిన బన్నీ.. పుష్ప 3కి ఏమైంది ??

పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది..? ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3 కోసమే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు సెకండ్ పార్ట్‌లో ఆడియన్స్‌కు సుకుమార్ వదిలేసారా..? పార్ట్ 3 కోసం ఏం దాచేసారు..? రైజ్, రూల్ తర్వాత ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది..? అవన్నీ కాదండీ.. పార్ట్ 3 ఉంటుందా లేదా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 10, 2025 | 9:29 PM

Share
పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ఆల్రెడీ థియేటర్స్‌లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ ఆడించారు. ప్రీమియర్స్ నుంచే పూనకాలు పుట్టించాడు పుష్ప రాజ్. ఇంటా బయటా అని తేడాలేదు.. అన్ని చోట్లా పుష్పరాజ్ మోత మోగిపోయింది.

1 / 5
మరీ ముఖ్యంగా నార్త్‌లో తన నట విశ్వరూపంతో రికార్డుల జాతర చూపించారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్.. వాళ్ళైతే కాలర్ ఎగరేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది పుష్ప 2.

2 / 5
అంతా బానే ఉన్నా.. కొన్ని ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్, ఆడియన్స్‌ను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు సుకుమార్. రెండేళ్ళ కింద రిలీజ్ చేసిన Where Is Pushpa టీజర్‌లోని ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్‌లో లేదు.

3 / 5
ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేసారు సుక్కు. వీటన్నింటికీ పార్ట్ 3లో ఆన్సర్ ఇస్తానంటున్నారు. కాకపోతే పుష్ప 3 ఎప్పుడుంటుంది.. అసలుంటుందా లేదా అనేది క్లారిటీ లేదు. నెక్ట్స్ రామ్ చరణ్‌తో సినిమా కమిటయ్యారు సుకుమార్.

4 / 5
తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్‌లో బన్నీ మాటలు వింటే.. పార్ట్ 3 ఇప్పట్లో లేనట్లే అనిపిస్తుంది. పుష్ప 3 ఎలా ఉంటుందో నీకు తెలియదు.. నాకు తెలియదంటూ సుకుమార్‌ను చూస్తూ చెప్పారు బన్నీ. అన్నీ కలిసొస్తే అప్పుడు చూద్దాం అనేసారు. అంటే పార్ట్ 3కి కథ కూడా లేదని అర్థమవుతుంది. వీళ్ల తీరు చూస్తుంటే.. పుష్ప 3 వచ్చేది కూడా అనుమానమే.

5 / 5
Follow Us
ఇంటర్ అర్హతతో 2,536 ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్ష వరకు జీతం! ఇప్పుడే

చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి...

రాత్రిపూట ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా?

భారీగా ఖర్చు చేసి ఫుడ్ వీడియోలు.. యూట్యూబర్లకు ఆ రేంజ్‌ ఆదాయం..

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

CTET పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి..

నాకేం తెలియదు.. చేసిందంతా ఆయనే.. పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన

కూలిన వంతెన.. పొలాన్నే రోడ్డుగా మార్చి టోల్ వసూలు చేస్తున్న రైతు!

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఇన్సూరెన్స్

8 నెలలుగా ఓటీటీలో ట్రెండింగ్.. సంచలనంగా మారిన సిరీస్..