Thangalaan: విక్రమ్ తంగలాన్ మూవీకి ఇది కూడా ప్లస్ పాయింటే.!

విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్ లేటెస్ట్ మూవీ తంగలాన్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్‌గా ఇండిపెండెన్స్‌ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుంది తంగలాన్‌. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి.? విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్‌. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anil kumar poka

|

Updated on: Aug 02, 2024 | 8:31 PM

విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్ లేటెస్ట్ మూవీ తంగలాన్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్‌గా ఇండిపెండెన్స్‌ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 7
తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుంది తంగలాన్‌. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి.? విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్‌.

2 / 7
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఈ డేట్‌ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది.

3 / 7
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది తంగలాన్‌. బ్రిటీష్‌ కాలంలో కర్ణాటకలోని కోలార్ ఫీల్డ్స్‌లో పనిచేసే కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు పా రంజిత్‌.

4 / 7
అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు దర్శకుడు, నటీనటులు పడిన కష్టానికి మంచి అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ రోల్‌లో విక్రమ్ పెర్ఫామెన్స్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది.

5 / 7
ప్రజెంట్ భారీ చిత్రాలన్ని 3 గంటల నిడివితో రిలీజ్ అవుతుంటే తంగలాన్‌ను మాత్రం రెండు గంటల 37 నిమిషాలకే పరిమితం చేశారు. ఇది కూడా ప్లస్ పాయింటే అన్న టాక్ వినిపిస్తోంది. యు బై ఏ సర్టిఫికేట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాలో మాళవిక మోహన్‌ కీలక పాత్రలో నటించారు.

6 / 7
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్‌ కంటెంట్‌ కూడా ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయ్యింది. అయితే ప్రజెంట్ మాస్ సినిమాల ట్రెండ్‌ నడుస్తుండటంతో తంగలాన్‌ ఆయడిన్స్‌ను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

7 / 7
Follow us