- Telugu News Photo Gallery Cinema photos Varun Sandesh Wife Actress Vithika Sheru Celebrates Her Sister Krithika Sheru Seemanatham Event, See Photos
Vithika Sheru: తల్లి కానున్న వితిక షేరు చెల్లెలు.. దగ్గరుండి సీమంతం చేసిన వరుణ్ సందేశ్ భార్య.. ఫొటోస్ ఇదిగో
వరుణ్ సందేశ్ సతీమణి ఒకప్పటి హీరోయిన్ వితిక షేరు చెల్లి కృతిక షేరు త్వరలో తల్లి కానుంది. ఈ నేపథ్యంలో తన చెల్లి సీమంతం వేడుకలను దగ్గరుండి సెలబ్రేట్ చేసింది వితిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Updated on: Nov 13, 2025 | 8:35 AM

టాలీవుడ్ హీరోయిన్, వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార

అయితే వరుణ్ సందేశ్ తో పెళ్లయ్యాక సినిమాలు తగ్గించేసిందీ అందాల తార. ఆ మధ్యన ఇద్దరూ కలిసి బిగ్ బాస్ షోలో సందడి చేశారీ లవ్లీ కపుల్.

ఇదిలా ఉంటే త్వరలో వితికా షేరు సోదరి కృతికా షేరు తల్లి కానుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. ఈ శుభవార్తను కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది కృతిక.

తాజాగా కృతిక షేరు సీమంతం ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు దగ్గరుండి తన చెల్లి సీమంతం ఏర్పాట్లు చూసుకుంది.

తాజాగా కృతిక షేరు సీమంతం ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు దగ్గరుండి తన చెల్లి సీమంతం ఏర్పాట్లు చూసుకుంది.

2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. వీరి పెళ్లిని కూడా దగ్గరుండి చేసింది వితిక. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది.




