కానిస్టేబుల్ కనకం అదరగొట్టిందిగా..! క్యూట్ నవ్వుతో కట్టిపడేస్తున్న వర్ష
వర్ష బొలమ్మ..! చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
