AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్ డోస్ పెంచేసిన బేబమ్మ.. కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి

ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతిశెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Jan 22, 2026 | 6:18 AM

Share
ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతిశెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతిశెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

1 / 5
ఈ సినిమా తర్వాత కృతి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు క్యూ కట్టాయి. దాంతో వరుసగా సినిమాలు లైనప్ చేసింది. ఉప్పెన తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగింది. 

2 / 5
అలాగే ఈ సినిమాతర్వాత వచ్చిన బంగార్రాజు కూడా హిట్ అయ్యింది. కానీ ఆతర్వాత కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా అరడజను ఫ్లాప్స్ అందుకుంది. దాంతో తెలుగులో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. 

3 / 5
దాంతో తమిళ్, మలయాళ సినిమాల వైపు అడుగులేసింది. ప్రస్తుతం తమిళ్ లో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ డేస్ లో కృతి శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కృతిశెట్టి ఇప్పుడు ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది. 

4 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి శెట్టి తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతి పోగొడుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5