సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే

అంతా రామమయం.. అంటూ శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడ చూసినా రామనామస్మరణే. ఈ సందర్భంగా రామయ్య చుట్టూ, అయోధ్య చుట్టూ అల్లుకుంటున్న సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. రానున్న రోజుల్లో వెండితెరమీద రామనామాన్ని జపించబోయే సినిమాలు ఏవేవి? వాటి విశేషాలేంటి? చూసేద్దాం రండి... వాడవాడల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటిన ఈ సమయంలో సిల్వర్‌ స్క్రీన్‌ రామయ్యలను... రామకథలతో, హనుమంతుడి స్మరణతో వస్తున్న సినిమాలను గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Apr 18, 2024 | 9:16 PM

అంతా రామమయం.. అంటూ శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడ  చూసినా రామనామస్మరణే.  ఈ సందర్భంగా  రామయ్య చుట్టూ, అయోధ్య చుట్టూ అల్లుకుంటున్న సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. రానున్న రోజుల్లో వెండితెరమీద రామనామాన్ని జపించబోయే సినిమాలు ఏవేవి? వాటి విశేషాలేంటి? చూసేద్దాం రండి...

1 / 5
వాడవాడల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటిన ఈ సమయంలో సిల్వర్‌ స్క్రీన్‌ రామయ్యలను... రామకథలతో, హనుమంతుడి స్మరణతో వస్తున్న సినిమాలను గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ హిట్‌ అయి ఉంటే బావుండేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి... రణ్‌బీర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతమ్మ తల్లిగా, యష్‌ రావణాసురుడిగా నటించబోయే నార్త్ నితీష్‌ తివారి రామాయణం ట్రెండింగ్‌లో ఉంది.

2 / 5
ఈ ఏడాది అతి పెద్ద హిట్‌ తేజ సజ్జా హనుమాన్‌ మూవీ. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న జై హనుమాన్‌ మీద కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్టును మించేలా సెకండ్‌ పార్టు చిత్రీకరణ ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు మేకర్స్.

3 / 5
అయోధ్య మీద కూడా చాలా సినిమాలే అనౌన్స్ అయ్యారు.  తన దగ్గర అయోధ్య స్క్రిప్ట్ రెడీగా ఉందన్నారు కంగనా రనౌత్‌. '695' పేరుతో అయోధ్య నిర్మాణాన్ని వివరిస్తూ సినిమా చేస్తానని యాక్టర్‌ అరుణ్‌ గోవిల్‌ ప్రకటించారు. అక్షయ్‌కుమార్‌ కూడా తన విల్లింగ్‌ని షేర్‌ చేసుకున్నారు.

4 / 5
తెలుగులో జర్నీ టు అయోధ్య పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు నిర్మాత వేణు దోనేపూడి. చిత్రాలయం సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వి.యన్‌.ఆదిత్య కథనందించారు. వీటన్నిటినీ బట్టి చూస్తే,  భవిష్యత్తులో సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆ జగదానందకారకుడి నామం వినిపిస్తూనే ఉంటుందన్నమాట.

5 / 5
Follow us