AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ulka Gupta: జాబిల్లిపై అలిగిన వెన్నెల ఈమెలా భువికి చేరింది.. గార్జియస్ ఉల్కా..

ఉల్కా గుప్తా ప్రధానంగా హిందీ తెలుగు సినిమాలు చేసింది. టెలివిజన్‌లో కూడా పనిచేస్తుంది. జీ టీవీ సోప్ ఝాన్సీ కీ రాణిలో మను (యువత రాణి లక్ష్మీబాయి) పాత్రను పోషించినందున ఆమెను మను అని పిలుస్తారు. తర్వాత ఆమె కాళీ షోలో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆమె తొలి చిత్రం టాలీవుడ్ చిత్రం ఆంధ్రా పోరి, తెలుగు సినిమా రుద్రమదేవిలో కూడా కనిపించింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Prudvi Battula
|

Updated on: May 05, 2025 | 12:40 PM

Share
12 ఏప్రిల్ 1997న బీహార్ రాష్ట్రంలోని సహర్సా లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది  ఉల్కా గుప్తా. పెరిగింది మాత్రం మహారాష్ట్ర రాజధాని ముంబైలో. ఆమె తండ్రి గగన్ మరియు ఆమె చెల్లెలు గోయా కూడా నటులే. ముంబైలోని దహిసర్‌లోని రుస్తోమ్‌జీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. 

1 / 5
ఈ వయ్యారి మొదట రేషమ్ దంఖ్‌లో కెమెరా ముందుకు వచ్చింది. ఆపై సాత్ ఫేరే – సలోని కా సఫర్‌లో సలోని కూతురు చైల్డ్ సావ్రీ సింగ్‌గా కనిపించింది.  ఆమె ఝాన్సీ కి రాణిలో మను పాత్రలో నటనకు దేశవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది.

2 / 5
నటన పట్ల అంకితభావంతో ‘ఝాన్సీ కి రాణి’లో ‘మను’ క్యారెక్టర్ రోల్ కోసం రెండు నెలల పాటు గుర్రపు స్వారీ, కత్తియుద్ధంలో శిక్షణ తీసుకుంది. దీని కోసం సంస్కృతం  శ్లోకాలను  కూడా నేర్చుకుంది. తర్వాత మరికొన్ని సీరియల్స్ లో కనిపించింది. ప్రస్తుతం మెయిన్ హూన్ సాథ్ తేరే అనే సీరియల్ చేస్తుంది.

3 / 5
2015లో ఆంధ్రా పోరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది అనుష్క శెట్టి ప్రధానపాత్రలో నటించిన పీరియాడిక్ డ్రామా చిత్రం రుద్రమదేవి చిత్రాల్లో స్వీటీ చిన్ననాటి పాత్రలో ఆకట్టుకుంది.

4 / 5
2016లో ట్రాఫిక్ అనే సినిమాతో  బాలీవుడ్ వెండి తెరపై  తొలిసారి కనిపించింది.  2017లో మిస్టర్ కబాడీ సినిమా చేసింది. అదే ఏడాది శ్రేష్ఠ బంగాలీ అనే ఓ బెంగాలీ. వీటితో పాటు 2018లో  ఓద్ - ది అట్రాక్షన్ అనే మరాఠీ సినిమాలో నటించింది. తర్వాత సింబా అనే మరో హిందీ మూవీ చేసింది. తర్వాత వెండితెరపై కనిపించలేదు.

5 / 5
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే