Adipurush: ఆదిపురుష్ కెప్టెన్‌కి ఆమాత్రం తెలియదా ?? ఫైర్ అవుతున్న రెబల్ ఫ్యాన్స్
ఆదిపురుష్ సినిమా ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పోయిన సినిమాను పోనివ్వకుండా, డైరక్టర్ మళ్లీ ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటని కోపంగా ఉన్నారు రెబల్ ఫ్యాన్స్. అసలు బిజినెస్‌కీ, కలెక్షన్లకూ తేడా తెలియనివారు సినిమా చేయబట్టే.. రిజల్ట్ అలా ఉందని అంటున్నారు నెటిజన్లు.. ఇంతకీ ఓమ్ కమ్ టు మై రూమ్ అని అనాల్సిన సిట్చువేషన్ మరో సారి క్రియేట్ అయినట్టేనా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
