Salaar: జక్కన్న ఇంటర్వ్యూ: విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా సలార్ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని కాస్త అసహనంతో ఉన్నారు అభిమానులు. అలాంటి ఫ్యాన్స్ కోసమే అదిరిపోయే తీపికబురు సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందరికీ కామన్ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ ఓ ప్రత్యేకత ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తుంది.