డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది హన్సిక. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేశముదురు సినిమాలో తన అందంతో కవ్వించింది హన్సిక. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పించింది.