Heroines Wedding: గత రెండేళ్లలో కీర్తి సురేష్, కాజల్.. ఈసారి ఆ ముగ్గురు.. ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు..
ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లి సందడి ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్లు వరసగా ఓ ఇంటి వారవుతున్నారు. ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ మిస్ నుంచి మిసెస్ అవుతున్నారు. ఇదే ట్రెండ్ 2025లోనూ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఈ ఏడాది మరో ముగ్గురు నలుగురు స్టార్ హీరోయిన్లు పెళ్లి పీటలెక్కేలా కనిపిస్తున్నారు. మరి వాళ్లెవరు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5