AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: కండిషన్స్ అప్లై అంటున్న దీపిక.. మరొక దారి చూసుకోమంటున్న సందీప్‌ రెడ్డి

కండిషన్స్ అప్లై అంటున్న దీపిక.. అలా అయితే, మేం ఇంకో దారి చూసుకోవాల్సిందేగా.. అనుకుంటున్న మేకర్స్.. ఇప్పుడు నార్త్ టు సౌత్‌ డీప్‌ డిస్కషన్స్ లో ఉన్న హాట్‌ టాపిక్‌ ఇదే. ఇంతకీ దీపిక ఎవరికి కండిషన్స్ పెట్టారు? ఆమెను ప్రాజెక్ట్ లో కన్సిడర్‌ చేయాలా? వద్దా ? అని ఎవరు ఆలోచిస్తున్నారు? చూసేద్దాం పదండి...

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: May 23, 2025 | 4:40 PM

Share
అర్జున్‌రెడ్డి సినిమాతో ఫేమ్‌ తెచ్చుకున్నా, యానిమల్‌ మూవీతో తానేంటో ప్యాన్‌ ఇండియా లెవల్లో ఢంకా భజాయించి చెప్పారు సందీప్‌ రెడ్డి వంగా. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలని చాలా మంది ఓపెన్‌గానే ఒపీనియన్‌ షేర్‌ చేసుకున్నారు.

1 / 5
యానిమల్‌కి విమర్శలు ఎన్ని వచ్చాయో, ప్రశంసలు కూడా అంతకు మించే వచ్చాయి. సందీప్‌ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ స్పిరిట్‌. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకోన్‌ని అనుకున్నారనే వార్తలు వైరల్‌ అయ్యాయి.

2 / 5
కల్కిలో కనిపించిన ఈ కాంబోకి చాలా మంచి పాజిటివ్‌ వైబ్‌ స్ప్రెడ్‌ అయింది. దాంతో, తాననుకున్న యాక్షన్‌ హీరోయిన్‌ రోల్‌కి ఆమె పక్కాగా సరిపోతారని అనుకున్నారట సందీప్‌.

3 / 5
కానీ, ఇప్పుడు దీపిక పెడుతున్న కండిషన్లు విని అవాక్కవుతున్నారట మేకర్స్. ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తా, అందులోనూ ఆరు గంటలే యాక్టివ్‌గా ఉంటా, నేనడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చి తీరాల్సిందేనంటూ పెద్ద లిస్టే వినిపించారట దీప్స్.

4 / 5
ఇన్ని కండిషన్స్ తో ఆమెను తీసుకుంటే, ప్రాజెక్ట్ అనుకున్నంత స్పీడుగా నడవదని భావిస్తున్నారట సందీప్‌. పైగా కింగ్‌ సినిమాతో కాల్షీట్ల క్లాష్‌ వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తోందట. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని స్పిరిట్‌కి కొత్త లేడీని అప్రోచ్‌ కావాలనుకుంటోందట టీమ్‌.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..