AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్ని సార్లు కింద పడినా.. తిరిగి నిలబడతామంటున్న టాలీవుడ్ స్టార్ హీరోస్

ఫిలిం ఇండస్ట్రీ హిట్ వెంటే పరిగెడుతుంది. సక్సెస్‌ ఉన్నా వాళ్లే ఇక్కడ వాల్యూ. అందుకే తడబడిన ప్రతీసారి తిరిగి నిలబడేందుకు చాలా కష్టపడుతుంటారు మరో హీరోలు. ప్రజెంట్ లాంటి ఫేజ్‌లో ఉన్న టాలీవుడ్‌ స్టార్స్ చాలా మందే కనిపిస్తున్నారు. మరి వాళ్లందరికీ 2025 సక్సెస్ ఇస్తుందా..? వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న రవితేజ 2025లో బౌన్స్ బ్యాక్‌ అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 01, 2025 | 5:20 PM

Share
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న రవితేజ 2025లో బౌన్స్ బ్యాక్‌ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మాస్‌ జాతర టీజర్‌తో ఆల్రెడీ అంచనాలు పెంచేసిన మాస్‌ మహారాజ్‌... ఈ సారి హిట్ గ్యారెంటీ అన్న సిగ్నల్ ఇచ్చారు. రవితేజను ఫాలో అవుతూ హిట్ కోసం డిఫరెంట్ మూవీతో వస్తున్నారు వరుణ్ తేజ్‌.

1 / 5
వరుణ్ తేజ్‌ సాలిడ్ హిట్ చూసి కాలం అవుతుంది. వరుసగా ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం రావటం లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ మెగా హీరో.

2 / 5
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్‌ హారర్‌ కామెడీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు వరుణ్ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌.

3 / 5

స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ కావటంతో షార్ట్ బ్రేక్‌ తీసుకున్న రామ్‌, ఇప్పుడు పూర్తిగా రూట్‌ మార్చి లవ్ స్టోరీ ట్రై చేస్తున్నారు. వింటేజ్‌ ఫీల్‌తో అందమైన ప్రేమకథ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలనుకుంటున్నారు. రామ్‌ లాగే పూర్తిగా డిఫరెంట్‌ లుక్‌లోకి మారి సక్సెస్‌ ట్రయల్స్ వేస్తున్నారు అఖిల్‌.

4 / 5
ఇన్నాళ్లు చాక్లెట్‌ భాయ్‌లా కనిపించిన అఖిల్‌కు లక్కు అస్సలు కలిసిరాలేదు. అందుకే అవుట్‌ అండ్‌ అవుట్ మాస్ యాక్షన్ అవతార్‌లో లెనిన్ సినిమా చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైన హిట్ హీరో అనిపించుకోవాలని కష్టపడుతున్నారు.

5 / 5