ఆ జానర్ పై టాలీవుడ్ హీరోల ఫోకస్.. సినిమా చేస్తే హిట్ పక్కా
ఎన్ని జోనర్స్ ఉన్నా.. ఎవర్ గ్రీన్ జోనర్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్‌డ్రాపే. కథ రొటీన్‌గానే ఉంటుంది కానీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలు క్లిక్ అయితే రికార్డులు సాలిడ్‌గా ఉంటాయి.. కలెక్షన్లు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. అందుకే మరోసారి కుటుంబ కథలపై కాన్సట్రేట్ చేస్తున్నారు మన హీరోలు. రాబోయే పెద్ద సినిమాల్లో చాలా వరకు ఉన్నది ఈ జోనరే..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
