Tollywood: తొలి సినిమాతోనే స్టార్‌డమ్ కొట్టేసిన అందాల తారామణులు వీళ్లే..
ఏం మాయ చేసావే మూవీతో ఎంట్రీ ఇచ్చిన సమంత హిట్ అందుకోవడమే కాదు నాటి నుంచి నేటి వరక వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. పెళ్లి, విడాకుల తర్వాత కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
