AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిలీజైన ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలివే!

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి అంటే మూవీకి ఉండే హైపే వేరే లెవల్ లో ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవచ్చు, మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు రిలీజైన మొదటి రోజు డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీలు కూడా ఉన్నాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 11, 2025 | 5:44 PM

Share
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజై అవుతుందంటే సినిమా థియేటర్ల వద్ద తన అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు. ఇక ఈ హీరో చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. కానీ 2008 లో రిలీజైన  జల్సా మూవీ మాత్రం మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంట.

1 / 5
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చి న జనతా గ్యారేజ్ మూవీ కూడా మొదటి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ చివరలో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ 2016 లో రిలీజైన విషయం తెలిసిందే.

2 / 5
నాగార్జున, నాగచైతన్య కాంబోలో వచ్చిన బంగార్రాజు మూవీ రిలీజైన మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ తర్వాత  వరసగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూపర్ హిట్ అందుకుంది.

3 / 5
అనిల్ రావుపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక హీరోయి హీరోయిన్లుగా చేసిన మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, తర్వాత బ్లాక్ బస్టర్ అందుకుంది.

4 / 5
అదే విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కూడా రిలీజైన ఫస్ట్ డే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాపీస్ వద్ద అత్యధిక వసూల్లు రాబట్టి, పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే కాకుండా సరైనోడు కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్ అందుకుంది.

5 / 5
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..

ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు

తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!

శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్