Indian Idol: ఇప్పటివరకు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్లో సంచలనం సృష్టించిన తెలుగు సింగర్స్ వీళ్ళే..
భారత్లో టాప్ రేటెడ్ ఇండియన్ టెలివిజన్ రియాలిటీ షోలో ఇండియన్ ఐడల్ ఒకటి. 2004లో సోనీ ఛానల్లో ఈ షో ప్రారంభం కాగా ఇప్పటివరకు 14 సీజన్స్ పూర్తిచేసుకుంది. ఇక ఇందులో మన తెలుగు సింగర్స్ కూడా తమ సత్తా చాటారు. మరీ వారెవరో తెలుసుకుందామా.
ఎన్సీ కరుణ్య - ఇండియన్ ఐడల్ సీజన్ 2 (2005-2006).. తెలుగు స్టేట్స్ నుంచి బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చిన కరుణ్య ఆచార్య థో ఫైనల్ వరకు వెళ్ళి రన్నరప్గా నిలిచాడు.
1 / 6
శ్రీరామ చంద్ర - ఇండియన్ ఐడల్ సీజన్ 5 (2010-2011).. కరుణ్య తర్వాత ఇండియన్ ఐడల్లో శ్రీరామ్ చంద్ర సంచలనం సృష్టించాడు. సూపర్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ.. సీజన్ 5 విన్నర్గా నిలిచాడు.