Genelia D’Souza : అందాల జెనీలియా మరోసారి తెలుగులో మెరవనుందా..? రీఎంట్రీకి సిద్దమవుతున్న బొమ్మరిల్లు బ్యూటీ
జెనీలియా.. ఈ అమ్మడు తెలియని తెలుగు సినీప్రేక్షకులు ఉండరు. అందం అభినయంతో టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది జానీలీయా.

Genelia 7
- ఇప్పటికే కొంతమంది దర్శక నిర్మాతలు జానీలియాను సంప్రదించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో రామ్ తో జానీలియా సినిమా చేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
- ‘సత్యం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది.
- కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ యంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుందీ బ్యూటీ.
- అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని పాత్రతో ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుందీ చిన్నది.












