- Telugu News Photo Gallery Cinema photos There are rumors that Rashmika Mandanna has demanded flight tickets from the producers for her dog
Rashmika Mandanna: కుక్క కోసం కండిషన్ పెట్టిన రష్మిక.. నిర్మాత షాక్.. అసలు మ్యాటర్ ఏంటంటే
నటి రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది ఈ చిన్నది. రష్మికకు జంతువులంటే ప్రత్యేకమైన ప్రేమ. ఈ బ్యూటీ తరచుగా తన కుక్కలతో ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఇప్పుడు రష్మిక షేర్ చేసిన కొత్త వీడియో వైరల్‌గా మారింది. దీన్ని బట్టి రష్మికకు జంతువులంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.
Updated on: Apr 12, 2024 | 8:12 PM

నటి రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది ఈ చిన్నది. రష్మికకు జంతువులంటే ప్రత్యేకమైన ప్రేమ. ఈ బ్యూటీ తరచుగా తన కుక్కలతో ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఇప్పుడు రష్మిక షేర్ చేసిన కొత్త వీడియో వైరల్‌గా మారింది. దీన్ని బట్టి రష్మికకు జంతువులంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.

రష్మిక మందన్నకు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కలకు ఎలా శిక్షణ ఇచ్చిందో ఈ వీడియో ద్వారా రష్మిక మందన్న చూపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక కుక్కలను ప్రేమగా చూసుకుంటుంది.

నటి రష్మిక మందన్న తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా పట్టించుకోదు కానీ.. తన కుక్కల గురించి ఎవరైనా మాట్లాడితే ఆమెకు అస్సలు నచ్చదట . ఇంతకు ముందు రష్మిక కుక్క గురించి అలాంటి రూమర్ ఒకటి వచ్చింది.

అలాంటి కేరక్టర్‌లో చేయాలని నాకనిపిస్తోంది' అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు ఆపరేషన్ వేలంటైన్ ఫేమ్ మానుషి చిల్లర్. మానుషి చిల్లర్ ని సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ అప్రోచ్ అయ్యారట. అయితే అది యానిమల్ మూవీ కోసం కాదు.

యానిమల్‌లో ఆమె చేసిన గీతాంజలి కేరక్టర్ అద్భుతం అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు. అందరూ ప్రశంసించడం వేరు.. సాటి హీరోయిన్ పొగడటం వేరు కదా.. 'యానిమల్‌లో రష్మిక చాలెంజింగ్ రోల్ చేశారు..