The Warriorr: ది వారియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోస్ వైరల్
యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించడం విశేషం. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రోమ్‌కు జోడిగా కృతిశెట్టి నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ రోల్‌లో కనిపించనున్నాడు.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
