SIR: ధనుష్ సూపర్ హిట్ సార్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ??

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ నేరుగా తెలుగులో నటించిన మొదటి చిత్రం ‘సార్’. తొలిప్రేమ, మజ్ఞు, రంగ్‌దే లాంటి ఫీల్‌గుడ్ సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Phani CH

|

Updated on: Feb 20, 2023 | 9:47 PM

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ నేరుగా తెలుగులో నటించిన మొదటి చిత్రం ‘సార్’. తొలిప్రేమ, మజ్ఞు, రంగ్‌దే లాంటి ఫీల్‌గుడ్ సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ నేరుగా తెలుగులో నటించిన మొదటి చిత్రం ‘సార్’. తొలిప్రేమ, మజ్ఞు, రంగ్‌దే లాంటి ఫీల్‌గుడ్ సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

1 / 8
భీమ్లానాయక్‌తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా నటించింది. మహాశివరాత్రి కానుకగా శుక్రవారం (ఫిబ్రవరి 17)న విడుదలైన ఈ సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది.

2 / 8
ఇక తమిళంలో వాతి పేరుతో రిలీజ్‌ కాగా అక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమ వ్యాపారాలను కళ్లకు కట్టినట్లు చూపించారని సార్‌ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

3 / 8
ఎప్పటిలాగే ధనుష్‌ తన నటనతో మెస్మరైజ్‌ చేశాడని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. ఇక బయాలజీ టీచర్‌గా నటించిన సంయుక్తకు సినిమాలో మంచి స్కోప్‌ ఉందంటున్నారు.

4 / 8
ఇలా అన్ని రకాలుగా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో దూసుకెళుతోన్న సార్‌ సినిమా గురించి నెట్టింట ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది.

5 / 8
అదేంటంటే డైరెక్టర్ వెంకీ సార్‌ సినిమా కథను ధనుష్ కంటే ముందు టాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరోకు వినిపించాడట. అతనెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని అట.

6 / 8
సార్‌ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఫార్య్చూన్ ఫోర్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించాయి.

7 / 8
సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

8 / 8
Follow us