Priyanka Jawalkar : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న తెలుగమ్మాయి..

Rajeev Rayala

|

Updated on: Feb 15, 2022 | 8:30 PM

 ట్యాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ ప్రియాంక జవాల్కర్.. అందంతో అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. 

1 / 7
 తొలి సినిమా `కలవరమాయే` అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ దేవరకొండ టాక్సీవాలా కెరీర్ కి కీలకమలుపునిచ్చింది.

2 / 7
 తొలి సినిమానే మంచి హిట్ అందుకోవడంతో ఈ బ్యూటీ బిజీగా మారిపోయింది. క్రేజీ ఆఫర్లను అందుకుంటుంది ఈ వయ్యారి భామ

3 / 7
 ఈ బ్యూటీ నటించిన `తిమ్మరుసు` సినిమా పాజిటివ్ సమీక్షలు అందుకున్నా కానీ ఆశించిన రేంజును అందుకోలేకపోయింది

4 / 7
 ప్రియాంక నటించిన మరో సినిమా `ఎస్.ఆర్ కళ్యాణ మండపం` ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

5 / 7
 ప్రస్తుతం సుజన్ రావు అనే కొత్త దర్శకులు తెరకెక్కిస్తున్న `గమనం` అనే సినిమాలో నటిస్తోంది.

6 / 7
 సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్టే నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది. 

7 / 7
Follow us