- Telugu News Photo Gallery Cinema photos Tamil Hero Surya's Kanguva Teaser gets Huge response in Tollywood Telugu Heroes Photos
Kanguva – Suriya: సూర్య కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించిన శివ.! కంగువా అదుర్స్ అంతే.
తమిళ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్నా.. ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబిలు. మరి వాళ్ల ఆశ సూర్య అయినా తీరుస్తారా..? కంగువాతో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా..? తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైంది. ఇండియన్ సినిమాలో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ ఉండేది..
Updated on: Mar 21, 2024 | 1:59 PM

తమిళ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్నా.. ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబిలు.

ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు పూర్తయినా రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. అక్టోబర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా.. పక్కా డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.

ఆ తర్వాతే టాలీవుడ్ ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. టాలీవుడ్ టాప్ ప్లేస్‌కు వెళ్తే.. బాలీవుడ్ రెండో స్థానంలో.. తమిళ ఇండస్ట్రీ మూడో స్థానంలో ఉంది. వందల కోట్లు వసూలు చేస్తున్నా.. పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబిలు.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కంగువకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ రిలీజ్ డేట్ మాత్రం లాక్ కాలేదు.

అందుకే ఇప్పుడు కంగువాతో అసలైన పాన్ ఇండియన్ సినిమా ఇస్తానంటున్నారు సూర్య. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ చూస్తుంటే.. సూర్య నమ్మకంలో తప్పు లేదనిపిస్తుంది.

వరుస వాయిదాలతో జూన్ వరకు వచ్చేశారు. ఇప్పటికీ పక్కాగా డేట్ మాత్రం లాక్ చేయలేదు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

గత ఏడాది ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావటంతో ఏడాది పాటు వాయిదా పడింది. ఇప్పటికీ రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న వేట్టయాన్ విషయంలోనూ ఇదే డైలమా కనిపిస్తోంది.




