Mahesh Babu: 16 ఏళ్ళ తరువాత ఫ్యాన్స్ కోరిక తీర్చిన త్రివిక్రమ్.. ఒక్కడు పోస్టర్ రీ క్రియేట్.
పోకిరి వచ్చి 17 ఏళ్లైంది.. ఆ తర్వాత 15 సినిమాలు చేసారు మహేష్. ఈ జర్నీలో ప్రిన్స్ కాస్తా సూపర్ స్టార్ అయ్యారు.. 40 కోట్ల మార్కెట్ 100 కోట్లైంది. అన్నీ బానే ఉన్నాయిగా.. ఇంకేంటి సమస్య అనుకోవచ్చు..! ఏదో ఓ ట్విస్ట్ లేకుండా స్టోరీ ఉండదుగా..! ఎన్ని హిట్లు కొట్టినా.. ఎంత క్రేజ్ పెరిగినా..17 ఏళ్లుగా మహేష్ ఫ్యాన్స్‌కు ఓ కోరిక అలాగే ఉండిపోయింది. మరి దాన్ని త్రివిక్రమ్ అయినా తీరుస్తారా..? ఎంతైనా ఆ రోజులే వేరు.. కావాలంటే చూడండి ఎంత రఫ్‌గా ఉన్నాడో మా మహేష్..!

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
