కొందరు హీరోయిన్లకు రికార్డ్ బ్రేకింగ్ హిట్లు వచ్చిన తర్వాత కూడా అవకాశాలు రావు. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు.. కానీ దానికి అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈమె మాదిరే మరో బ్యూటీ కూడా ఇలాగే ఆఫర్స్ కోసం ఇబ్బంది పడింది. అయితే ఈ మధ్య చాప కింద నీరులా ఈమెకు ఛాన్సులొస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?