బుల్లితెరపై యాంకర్‌గా తన స్టైల్ , అందంతో దుమ్మురేపుతూ , బిగ్ బాస్ షోతో తన క్రేజ్‌ను రెట్టింపు పెంచుకున్న బబ్లీ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకించి చెప్పాలా.? బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా వెలుగులు విరజిమ్ముతోంది.. శ్రీముఖిని సోషల్ మీడియాలో తన అందానికి , ఆమె షేర్ చేసే ఫొటోస్ కు చాల ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ తాజా ఫొటోస్ తో మరోసారి కట్టిపడేస్తుంది.