AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: నిశ్సబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా.. శ్రుతి హాసన్ షాకింగ్ పోస్ట్.. ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. నిత్యం ఏదోక అప్డేట్ ఇస్తూ... క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. అలాగే తన పర్సనల్ విషయాలను సైతం నెట్టింట పంచుకుంటుంది. అంతేకాకుండా నిత్యం ఏదోక ఫోటో అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Rajitha Chanti
|

Updated on: Jul 08, 2025 | 7:59 PM

Share
శ్రుతి హాసన్ సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కొన్నాళ్లుగా ఒక్క సినిమా అనౌన్స్ చేయకుండా సైలెంట్ గా ఉంటుంది. కానీ నిత్యం నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్ స్టాలో 24 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది.

1 / 5
 తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయిం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్ కు తెలియజేస్తూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది ఈ అమ్మడు. అందుకు గల రీజన్స్ తెలియాల్సి ఉంది.

2 / 5
కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్సబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణం తెలియరాలేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈ అమ్మడు ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. తన అకౌంట్ ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు.

3 / 5
ఈ క్రమంలోనే అనుహ్యంగా సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతి హాసన్ చివరగా సలార్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.

4 / 5
ఈ సినిమా తప్ప శ్రుతి హాసన్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. నిజానికి ఆమె తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించాల్సి ఉంది. కొన్నాళ్లపాటు షూటింగ్ లో పాల్గొన్న ఆమె.. అనుహ్యంగా ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు కూలీ సినిమాతోపాటు సలార్ 2 చిత్రంలోనూ కనిపించనుంది.

5 / 5
Follow Us
ఇలాంటి కొడుకు ఇంట్లో ఉంటే కుటుంబాన్నే నాశనం చేస్తాడు..

తీర్థయాత్రల్లో జెన్‌జీ హవా.. తాజా సర్వేలో వెలుగులోకి వచ్చిన..

మాంసాన్ని ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు? పాడవకుండా ఉండాలంటే ఇలా

చైనా లోకల్ రైలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

వానల్లో టీతో తింటే మైమరపించే పేదోళ్ళ సూపర్ స్నాక్ ఇదే

లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..పిల్లలు మెచ్చే బ్రెడ్ఆమ్లేట్ చేసే విధానం

ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.. బన్ దోశ ఇలా చేస్తే వదిలిపెట్టరు

పల్లీలతో ప్రాణాంతక వ్యాధికి చెక్.. డైలీ గుప్పెడు తింటే చాలు

వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన టీమిండియా కెప్టెన్!

ఒంటి నొప్పులకు గుడ్ బై చెప్పే మాడ్చిన నల్ల కారం పొడి ఇదే